Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ మీటింగ్‌లో ఎమ్మెల్యే ఫైర్

Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 31 May 2026 4:55 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ మీటింగ్‌లో ఎమ్మెల్యే ఫైర్

ఆదిలాబాద్: బీజేపీ నాయకులు చేపడుతున్న రైతు భరోసా యాత్ర అదొక దండుపాళ్యం యాత్ర అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విమర్శించారు. రైతులను పరామర్శ పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, కానీ బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ బద్నాం చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టాలన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story