Nirmal: కడెం ప్రాజెక్ట్ కాలువలకు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

Nirmal: నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విడుదల చేసి, రైతులు నీటిని పొదుపుగా వాడాలని కోరారు.

RAKESH N, KHANAPUR
Published on: 9 Aug 2026 2:01 PM IST
Nirmal
X

Nirmal: కడెం ప్రాజెక్ట్ కాలువలకు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టు నుండి కడెం ఆయకట్టు సాగుకు కుడి, ఎడమ కాలులకు సాగునీటిని విడుదల చేసిన MLA బొజ్జు పటేల్.

ముందుగా కడెం ప్రాజెక్టు వద్ద గల మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎడమ కాలువకు 600 క్యూసెక్కులు,కుడి కాలువకు 12 క్యూసెక్కుల సాగునీరు విడుదల.

కడెం ఆయకట్టు రైతులు నీటిని వృథాగా పోనివ్వకుండా పొదుపుగా వాడుకోవాలని MLA సూచన.

గతంలో కడెం ప్రాజెక్టును పట్టించుకోని ప్రతి పక్షాల నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story