Kagaznagar: కాగజ్‌నగర్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!
Kagaznagar: కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో 239 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!
కాగజ్ నగర్: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు 239 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ జూన్ 25 నుండి మొదలవుతుందని, ఓటర్లందరూ సవరణ ప్రక్రియకు సహకరించాలని పిలుపునిచ్చారు.
Next Story




