Adilabad: సమాజ హితం కోసం రవిదాస్ సేవలు చిరస్మరణీయం!

Adilabad: సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లో కలశ్ వందన్ అభ్యాన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Aug 2026 1:12 PM IST
Adilabad
X

Adilabad: సమాజ హితం కోసం రవిదాస్ సేవలు చిరస్మరణీయం!

Adilabad: సమాజ హితం, చైతన్యం కోసం కృషి చేసిన సంత్‌ శిరోమణి శ్రీ గురు రవి దాస్‌ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సంత్ రవిదాస్ 650 వ జయంతి ఉత్సవాల భాగంగా ఈనెల 23న హైదరాబాద్ లో దళిత మోర్చా ఆధ్వర్యంలో కలశ్ వందన్ అభ్యాన్ కార్యక్రమ వాల్ పోస్టర్లను గురువారం ఆదిలాబాద్ లో ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బేర దేవన్న ఉన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story