Sirpur: పరిగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు భూమి పూజ: ఎమ్మెల్సీ దండే విఠల్

Sirpur: సిర్పూర్ (టి) మండలం పరిగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ దండే విఠల్ భూమి పూజ చేశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 11 May 2026 8:59 PM IST
Sirpur: పరిగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు భూమి పూజ: ఎమ్మెల్సీ దండే విఠల్
X

సిర్పూర్ (టి): సిర్పూర్ టి మండలం పరిగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ కమ్యూనిటీ హాల్ శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేలా అన్ని వసతులు కల్పిస్తామన్నారు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ దండే విఠల్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగ స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తా అని అన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story