Basara: బాసర సరస్వతి అమ్మవారు శ్రీ కూష్మాండ దేవి అలంకారంలో దర్శనం!

Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు శ్రీ కూష్మాండ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 14 Oct 2026 7:46 AM IST
Basara
X

Basara: బాసర సరస్వతి అమ్మవారు శ్రీ కూష్మాండ దేవి అలంకారంలో దర్శనం!

Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు కూష్మాండ అమ్మవారి అవతారంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి అల్లం వడలు నైవేద్యంగా సమర్పించిన ఆలయ అర్చకులు వైదిక బృందం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.