Nirmal: జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థుల రాస్తారోకో!

Nirmal: జీవో 97ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జాతీయ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల రాస్తారోకో.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 18 Aug 2026 1:28 PM IST
Nirmal
X

Nirmal: జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థుల రాస్తారోకో!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట జాతీయ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు. జీవో నెంబర్ 97ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడి విద్యలభ్యసిస్తుంటే ఈ జీవో వల్ల విద్యార్థులకు ఫీజులు పెరిగే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ తర్వాత తదుపరి ఉన్నత చదువులకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story