Nirmal: ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ సంతోష్

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ సంతోష్ జాదవ్ ఏసీబీకి పట్టుబడ్డారు. కారును సినిమా ఫక్కీలో వెంబడించి అదుపులోకి తీసుకున్న అధికారులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 10 Nov 2026 6:40 PM IST
Nirmal
X

Nirmal: ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ సంతోష్

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు, ఏసీబీ అదుపులో భైంసా ఇన్చార్ కమిషనర్ సంతోష్ జాదవ్. జాదవ్ సంతోష్ కారును సినీ పక్కిలో వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa