Basara: బాసర గోదావరిలో మునుగుతున్న మహిళను కాపాడిన పోలీసులు!

Basara: నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఘాట్ వద్ద స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతున్న నిజామాబాద్ జిల్లా మహిళను డ్యూటీలో ఉన్న పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 24 Nov 2026 8:30 AM IST
Basara
X

Basara: బాసర గోదావరిలో మునుగుతున్న మహిళను కాపాడిన పోలీసులు!

బాసర: ఈరోజు సమయం సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గోదావరి ఘాట్ దగ్గర బండమీది భోజమ్మ W/o చిన్న మల్లయ్య గ్రామం : కంఠం, మండలం : నందిపేట్ నిజామాబాద్ జిల్లా అను ఆమె స్నానం చేస్తూ మునిగిపోతుండగా డ్యూటీ ఉన్న మన సిబ్బంది సమయస్ఫూర్తి తో కాపాడి బయటకు తీసుకురావడం జరిగింది. 108 కాల్ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఆమె కుమారుడునరేందర్ కు సమాచారం అందించిన పోలీసులు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA