Nirmal: భాష్యం విద్యాపీఠ్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

Nirmal: నిర్మల్ జిల్లా న్యూ పోచంపాడ్‌ భాష్యం విద్యాపీఠ్‌లో 80వ స్వాతంత్ర వేడుకలు. విద్యార్థుల కరాటే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 5:13 PM IST
Nirmal
X

Nirmal: భాష్యం విద్యాపీఠ్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

నిర్మల్: నిర్మల్ జిల్లా న్యూ పోచంపాడ్‌లోని భాష్యం విద్యాపీఠ్ స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విద్యార్థుల అద్భుతమైన కరాటే ప్రదర్శనలను చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ పలువురు ప్రశంసలు కురిపించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story