Nirmal: బాసరలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందుల పట్టివేత

Nirmal: నిర్మల్ జిల్లా బాసర గోదావరి బ్రిడ్జి వద్ద మహారాష్ట్ర నుంచి సిద్దిపేటకు బొలెరోలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Aug 2026 1:29 PM IST
Nirmal
X

Nirmal: బాసరలో అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందుల పట్టివేత

నిర్మల్ జిల్లా // బాసర

బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు...

మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనం లో తరలిస్తున్నట్టు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు...

ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు... బొలెరో వాహనం స్వాధీనం..

అడవి పందులను బైంసా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్ కు చూపించిన తర్వాత వాటి వయసు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతం లో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు....

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story