Nirmal: మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Nirmal: నిర్మల్‌లో ఇండియన్ మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షుడు సాయి ఠాగూర్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 2:56 PM IST
Nirmal
X

Nirmal: మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందు ఆర్టీవో ఉద్యోగులతో కలిసి సంఘం అధ్యక్షుడు సాయి ఠాగూర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఉద్యోగులు, అసోసియేషన్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story