Nirmal: నిర్మల్‌లో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన అల్లోల!

Nirmal: నిర్మల్‌లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అల్లోల.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 5:51 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన అల్లోల!

Nirmal: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకం రెపరెపలాడింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం దేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story