Nirmal: నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 10:41 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం పాత్రికేయులు జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ లోని పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story