Nirmal: విద్యార్థుల ఆందోళన: జీవో 97ని ఉపసంహరించుకోవాలని డిమాండ్!
Nirmal: నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఫీజులు పెరుగుతాయనే ఆందోళనతో జీవో నంబర్ 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు.
Nirmal: విద్యార్థుల ఆందోళన: జీవో 97ని ఉపసంహరించుకోవాలని డిమాండ్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 97ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడి విద్యలభ్యసిస్తుంటే ఈ జీవో వల్ల విద్యార్థులకు ఫీజులు పెరిగే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ తర్వాత తదుపరి ఉన్నత చదువులకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story




