Nirmal: నిర్మల్‌లో జీవో 97 రద్దు కోరుతూ విద్యార్థుల ఆందోళన!
Nirmal: నిర్మల్‌లో జీవో 97ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన తరగతులు బహిష్కరించి ధర్నా నిర్వహణ.
Nirmal: నిర్మల్‌లో జీవో 97 రద్దు కోరుతూ విద్యార్థుల ఆందోళన!
Nirmal: జీవో 97ను రద్దు చేయాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్లాసులను బహిష్కరించి కళాశాల వద్ద ధర్నా చేపట్టారు.
జీవో 97 వల్ల తమ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.




