Adilabad: తల్లిపాలు వారోత్సవాలు - రిమ్స్ వైద్యుల అవగాహన ర్యాలీ!
Adilabad: తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు, మేడికోలు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Adilabad: తల్లిపాలు వారోత్సవాలు - రిమ్స్ వైద్యుల అవగాహన ర్యాలీ!
Adilabad: తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా శనివారం ఆదిలాబాద్ లో రిమ్స్ వైద్యులు, మేడికోలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయసకరమని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తాయని, తల్లులకు సైతం ఆరోగ్య సమస్యలు రావని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. శిశువు పుట్టిన దగ్గర నుంచి తల్లిపాలు పట్టించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
Next Story




