Nirmal: బాసర ఐఐఐటీలో విషాదం.. హాస్టల్‌లో ఈ2 విద్యార్థి ఆత్మహత్య!

Nirmal: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ గోదావరి బాయ్స్ హాస్టల్‌లో ఈ2 చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి చల్లా సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

RAMESH RATNELLI, BASARA
Published on: 24 Nov 2026 2:08 PM IST
Nirmal
X

Nirmal: బాసర ఐఐఐటీలో విషాదం.. హాస్టల్‌లో ఈ2 విద్యార్థి ఆత్మహత్య!

.Nirmal: బాసర ఐఐఐటీ విషాదం. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య. ఈ 2 చదువుతున్న చల్లా సంపత్ ఆత్మహత్య. గోదావరి బాయ్స్ హాస్టల్ రూం లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.

చల్లా సంపత్ 19సం నివాసం తంగనపల్లి సిరిసిల్లా జిల్లా. మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA