Nirmal: నిర్మల్ సరస్వతి శిశుమందిర్‌ను సందర్శించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు.
Nirmal: నిర్మల్ సరస్వతి శిశుమందిర్‌ను సందర్శించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి!
Nirmal: శిశుమందిర్ పాఠశాలలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలను సందర్శించారు. నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో శిశుమందిర్ పాఠశాల పునః ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, చిన్నయ్య, కౌన్సిలర్ లు గంజి రాజు, కూన శశాంక్, జింక సూరి, విఠల్, నరేష్, ఒడిసెల అర్జున్, సాత్విక్,ఈశ్వర్, మాజీ కౌన్సిలర్ భూపతి రెడ్డి, నాయకులు అల్లం భాస్కర్, జుట్టు దినేష్, తో పాటు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Next Story




