Adilabad: విశ్రాంత ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్ నమోదు తప్పనిసరి!
Adilabad: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా పెన్షనర్ల సంఘం నాయకులు కంది లక్ష్మారెడ్డి, కన్నం రమేష్ తెలిపారు.
Adilabad: విశ్రాంత ఉద్యోగుల లైఫ్ సర్టిఫికెట్ నమోదు తప్పనిసరి!
Adilabad: తెలంగాణ రాష్ట్రప్రభుత్వంవిశ్రాంత ఉద్యగుల తమ లైఫ్ సర్టిఫికెట్ నమోదు ను పేర్లు తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంది లక్ష్మారెడ్డి, కన్నం రమేష్ లో తెలిపారు.. ఆదిలాబాద్ లోని ఎలక్ట్రానిక్ మీడియా మీడియా ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లా లోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారులంతా ఈ నెల ఒకటో తేదీ లైఫ్ సర్టిఫికెట్ల నమోదుకు మార్చ్ 312027 సంవత్సరం వరకు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
విశ్రాంత ఉద్యోగులంతా డిపెండెంట్ ఫ్యామిలీ పెన్షనర్లు తప్ప మిగిలిన వారందరు వ్యక్తి గతం గా మీ సేవ ద్వారా గాని, జీవన్ ప్రమాణం ద్వారా గానీ సమర్పించవచ్చని అదేవిధంగా. విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ప్రతేక సదుపాయాలు కూడా కల్పించినట్లు వార్తలు తెలిపారు.
డిపెండెంట్ పెన్షనర్స్ గా జీవో నెంబర్ 315 ప్రకారం తగిన దృపాత్రముల తో ట్రెజరీ కార్యాలయం లో హాజరు కావచ్చని అన్నారు.




