Kagaznagar: కుక్కల దాడిలో దుప్పి మృతి

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరి పంచాయతీ పరిధిలోని మహాజన్‌గూడలో వీధి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది.

LALITH KUMAR, SIRPUR
Updated on: 15 May 2026 7:13 PM IST
Kagaznagar: కుక్కల దాడిలో దుప్పి మృతి
X

Kagaznagar: కుక్కల దాడిలో దుప్పి మృతి

కాగజ్నగర్: కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని వంజిరి గ్రామపంచాయతీ పరిధిలోని మహాజన్ గూడ గ్రామ సమీపంలో కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి అడవి ప్రాంతం నుంచి ఆహారం, నీటి కోసం గ్రామ శివారుకు వచ్చిన దుప్పిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలపాలైన దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story