Komaram Bheem: జనాభా గణన.. పకడ్బందీగా వివరాల సేకరణ చేస్తున్న ఎన్యూమరేటర్లు!

Komaram Bheem: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జనాభా గణన 2027 ప్రారంభం.

LALITH KUMAR, SIRPUR
Published on: 25 April 2026 12:36 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: జనాభా గణన.. పకడ్బందీగా వివరాల సేకరణ చేస్తున్న ఎన్యూమరేటర్లు!

Komaram Bheem: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో మొదటి విడత భారతదేశ జనాభా గణన 2027 భాగంలో నేడు ఇంటింటికి వెల్లి ఇండ్ల జాబితా మరియు ఇండ్ల జనాభా గణన వివరాలు సేకరిస్తూన్న ఉపాద్యాయులు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story