Thadudebba: జూలై 9న ఇందిరా పార్క్ వద్ద ఆదివాసుల ‘మహాధర్నా’!

Thadudebba: పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 9న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 July 2026 9:55 PM IST
Thadudebba
X

Thadudebba: జూలై 9న ఇందిరా పార్క్ వద్ద ఆదివాసుల ‘మహాధర్నా’!

తడుదేబ్బ: లంబాడాలను ఎస్టీ జాబితా నుండీ తొలగించాలని డిమాండ్తో ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆదివాసి సంఘం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పిలుపునిచ్చారు.

ఈనెల తొమ్మిదిన హైదరాబాద్ లో నిర్వహించనున్న మహాధర్నా కరపత్రాలను ఆదిలాబాద్ లోని మావల లో మంగళవారం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కుపత్రాలు జారీ చేయాలని, 1/70 పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story