Nirmal: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, 6 డిఏలను వెంటనే విడుదల చేయాలి!
Nirmal: ఈనెల 10న 'చలో హైదరాబాద్' మహాధర్నాను జయప్రదం చేయండి: నిర్మల్‌లో TNGOs గోడప్రతుల ఆవిష్కరణ, డిమాండ్ల సాధనకు పిలుపు.
Nirmal: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, 6 డిఏలను వెంటనే విడుదల చేయాలి!
Nirmal: ఈనెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని టిఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్మల్ హలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే రెండవ పిఆర్సిని అమలు చేసి, ఉద్యోగుల ఇవ్వాల్సిన 6డి ఏలను విడుదల వెంటనే విడుదల చేయాలన్నారు. ఇతరాత్ర 70 డిమాండ్లతో హైదరాబాద్లో మహాధర్న 10న నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Next Story




