Adilabad: రిమ్స్‌లో పెరిగిన పనిభారం టీఆర్‌ఎస్ కమిటీ విమర్శలు!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో రోగుల సామర్థ్యం, సిబ్బంది కొరతపై టీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆందోళన. SNCU ఘటనపై కవితకు నివేదిక సమర్పిస్తామని వెల్లడి.
Adilabad: రిమ్స్‌లో పెరిగిన పనిభారం టీఆర్‌ఎస్ కమిటీ విమర్శలు!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో సామర్థ్యానికి మించి రోగులు వస్తున్నారని, వారి అవసరాలకు తగినంత సిబ్బంది, మెయింటెనెన్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ లేవని టీఆర్ఎస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఒకే డ్యూటీ డాక్టర్ బహుళ విభాగాలను చూడాల్సి రావడం వల్ల పనిభారం పెరిగి సేవల్లో తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల SNCU ఘటనపై పూర్తి నివేదికను పార్టీ అధ్యక్షురాలు కవితకు సమర్పిస్తామన్నారు.




