Indervelly: మైకుంట వద్ద అకస్మాత్తుగా తగలబడిన టీవీఎస్ జూపిటర్ స్కూటీ!
Indervelly: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట వద్ద టీవీఎస్ జూపిటర్ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
Indervelly: మైకుంట వద్ద అకస్మాత్తుగా తగలేబడిన టీవీఎస్ జూపిటర్ స్కూటీ!
Indervelly: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామ శివారులో టీవీఎస్ జూపిటర్ స్కూటీలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించి చెలరేగిన మంటలు.
ఏమైకుంట గ్రామానికి చెందిన పడ్వాల్ నిద్యాన్ సింగ్ తన స్కూటీ తో ఇంద్రవెల్లి మార్కెట్ కు వెళ్ళి తిరిగి గ్రామానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా స్కూటీలో నుండి వచ్చిన పొగలు.స్కూటీ నుండి పొగలు రావడంతో బైకును ఆపి చూడగా ఒక్కసారిగా మంటలు చెలరేగి మంటల్లో కాలిపోయిన స్కూటీ వాహనం.
Next Story




