Asifabad: చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ వద్ద విషాదం!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో సిమెంట్ స్తంభాల లోడ్ ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 7 July 2026 5:41 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ వద్ద విషాదం!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కేరమేరీ నుంచి చింతలమానేపల్లి వైపు పంట పొలాల్లో పెన్షన్ వైర్లు ఆమార్చేందుకు సిమెంట్ స్థంబాల లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ డబ్బా ప్రధాన రహదారిపై ఈ ఘటన.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story