Nirmal: లోకేశ్వరం మండలంలో విజిలెన్స్ తనిఖీలు: రూ.25 కోట్ల ధాన్యం మాయం!
Nirmal: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Nirmal: లోకేశ్వరం మండలంలో విజిలెన్స్ తనిఖీలు: రూ.25 కోట్ల ధాన్యం మాయం!
నిర్మల్: నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా లోకేశ్వరం మండలంలోని నగర్ ప్రాంతంలో గల రెండు రైస్ మిల్లులో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టరు. కె.ఎస్.ఆర్ రైస్ మిల్లులో తనిఖీలు చేయగా దాదాపు రూపాలు 12 కోట్ల వరకు ధాన్యం లోటుగా ఉన్నట్లు సమాచారం.
అలాగే శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా దాదాపు రూపాలు 13 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.రైస్ మిల్లుల యజమానులు పి.శ్రీనివాస్, కె. మాలతిల పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
Next Story




