Adilabad: వాయిపేట్లో ఉద్రిక్తత.. పోలీసులపై తిరగబడ్డ గంజాయి బ్యాచ్!
Adilabad: అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్లో గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు.
Adilabad: వాయిపేట్లో ఉద్రిక్తత.. పోలీసులపై తిరగబడ్డ గంజాయి బ్యాచ్!
Adilabad: అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ లో గంజాయి కేసు దర్యాప్తుకు వెళ్ళిన పోలీసులలో పై తిరగబడిన గ్రామస్తులు.. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ, పరస్పర దాడులు.
ఘటనలో ఇచ్చోడ సి ఐ, సిరికొండ ఎస్ ఐ తో పాటు మరో ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను చికిత్స కోసం కోసం అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.. గ్రామంలో పోలీసు నిషేధాజ్ఞలు,144 సెక్షన్ అమలు. కాగా నిన్నటి రోజు గ్రామంలో పెరటిలో సాగు చేస్తున్న 18 గంజాయి మొక్కలను పట్టుకున్న కేసులో ఈరోజు విచారణకు వెళ్లిన పోలీసులు..




