Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన డీఆర్‌ఓ రాథోడ్ రమేష్, అధికారులు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Sept 2026 1:48 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు!

Nirmal: కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ జయంతి వేడుకలలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL