Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యల పరిష్కారానికి కృషి: డా. బలరాం చిక్టె!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని శుక్రవారం నూతన డైరెక్టర్ డాక్టర్ బలరాం చిక్టె తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Nov 2026 3:11 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యల పరిష్కారానికి కృషి: డా. బలరాం చిక్టె!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, తగిన ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం చిక్టె తెలిపారు. ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల బోధన, హాస్టల్, లైబ్రరీ వసతుల మెరుగుదలపై తాను ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. అందరు కలిసి సమన్వయంతో పనిచేస్తూ పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.