Amaravati: అమరావతి అమరేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
Amaravati: అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించిన భక్తులు; అమరేశ్వర ఘాటు వద్ద కృష్ణమ్మకు నదిహారతులు.
Amaravati: అమరావతి అమరేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
అమరావతి: అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపం వెలిగించారు. కృష్ణానది ఒడ్డున అమరేశ్వర స్వామి ఘాటు వద్ద వేదమంత్రాలతో కృష్ణమ్మకు నదిహారతులు సమర్పించారు.
ఈ పండుగ వాతావరణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో దేవాలయ పరిసరాల అంతయు మారుమరోగింది.




