Amaravati: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిలిన మజ్జి శ్రీనివాసరావు
Amaravati: విజయనగరం ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
Amaravati: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిలిన మజ్జి శ్రీనివాసరావు
అమరావతి: గౌరవ మాజీ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, తన కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ, విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, భవిష్యత్ కార్యక్రమాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ భేటీ స్నేహపూర్వక, ఆత్మీయ వాతావరణంలో జరిగింది.




