Amaravati: భూ యజమానులకు ఇబ్బంది లేకుండా 22(ఏ) నిబంధనలు మంత్రి

Amaravati: అమరావతిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్ మీట్. 22ఏ భూముల నిబంధనలపై స్పష్టత. పాత సర్క్యులర్ల రద్దు, త్వరలో కొత్త పారదర్శక ఉత్తర్వులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 July 2026 3:55 PM IST
Amaravati
X

Amaravati: భూ యజమానులకు ఇబ్బంది లేకుండా 22(ఏ) నిబంధనలు మంత్రి

అమరావతి: అనగాని సత్యప్రసాద్... ఏపీ రెవెన్యూశాఖా మంత్రి.22 ఏ విధి విధానాలు ప్రాసెస్ పై చర్చ జరుగుతోంది. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

జవాబు దారీతనం.ఉండేలా కొత్త ఉత్తర్వులు వస్తాయి. సీలింగ్ భూములు అన్యాక్రాంతం కాకుండా 22 ఏ నిబంధనలు ఉంటాయి.

ఆస్తుల కోసం పారదర్శక విధానం ఉండాలని ఉద్దేశ్యం తో ఉత్తర్వులు ఇవ్వనున్నాం. పాత సర్క్యులర్ లు అన్ని రద్దు అవుతాయి 22 ఏ కు సంబంధించి ఉత్తర్వులు వస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story