Amaravati: స్లీపర్ బస్సుల ప్రమాదాలపై అసెంబ్లీలో మంత్రి స్పష్టత!

Amaravati: స్లీపర్ బస్సుల్లో అగ్నిప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Aug 2026 11:07 AM IST
Amaravati
X

Amaravati: స్లీపర్ బస్సుల ప్రమాదాలపై అసెంబ్లీలో మంత్రి స్పష్టత!

Amaravati: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అడిగిన స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ప్రశ్నకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సమాధానం.

రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదయ్యాయి. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, కేంద్ర మోటారు వాహనాల రూల్‌ 128 నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నాం.స్లీపర్ బస్సుల అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం .

మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలకు కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story