Amaravati: నేడు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన..పాస్‌పుస్తకాల పంపిణీ!

Amaravati: కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. 'మీ భూమి-మీ హక్కు'లో పాస్‌పుస్తకాల పంపిణీ, 22-A భూముల విముక్తి ద్వారా 1,416 కుటుంబాలకు లబ్ధి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 10:36 AM IST
Amaravati
X

Amaravati: నేడు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన..పాస్‌పుస్తకాల పంపిణీ!

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడతారు.

22-ఏ నిషేధిత జాబితా నుంచి గ్రౌండ్ రెంట్ స్థలాలకు విముక్తి కల్పించే దిశగా కీలక అడుగు పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 14 వందల 16 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story