Amaravati: తాలాయపాలెం వద్ద కృష్ణానదిలో మొసలి కలకలం అప్రమత్తత!

Amaravati: అమరావతి తాలాయపాలెం వద్ద కృష్ణానది తీరాన భారీ మొసలి ప్రత్యక్షమైంది. మత్స్యకారులు, నదిలోకి ఈతకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 11 Aug 2026 1:28 PM IST
Amaravati
X

Amaravati: తాలాయపాలెం వద్ద కృష్ణానదిలో మొసలి కలకలం అప్రమత్తత!

Amaravati: కృష్ణానది తీరాన ముసలి ప్రత్యక్షం కంటికి కనిపించనివి మరి ఎన్నో,తలాయి పాలెం శివ క్షేవ క్షేత్రం సమీపాన పలువురికి కంటబడిన ముసలి.కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నదిలో ఈతకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు .

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story