Amaravati: ఏపీ శాసనసభ సమావేశాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Amaravati: అమరావతిలో జరుగుతున్న ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలలో పాల్గొన్న రవాణా, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Amaravati: ఏపీ శాసనసభ సమావేశాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Amaravati: రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ కార్యక్రమాల్లో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చల్లో భాగస్వాములయ్యారు.
Next Story




