Amaravati: తెలుగుదేశం 'లీడర్‌షిప్ కాంక్లేవ్' సెంట్రల్ ఆఫీస్‌లో నేటి నుంచి శిక్షణ!
Amaravati: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో రెండు రోజుల 'లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్' ప్రారంభం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నేతలకు ఇంటరాక్టివ్ శిక్షణ.
Amaravati: తెలుగుదేశం 'లీడర్‌షిప్ కాంక్లేవ్' సెంట్రల్ ఆఫీస్‌లో నేటి నుంచి శిక్షణ!
Amaravati: రాజకీయాల్లో కొత్త నాయకత్వానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి సెంట్రల్ ఆఫీస్‌లో 'లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.
ప్రజా ప్రతినిధులు, నియోజవర్గ నేతలకు రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇంటరాక్టివ్ విధానంలో కాంక్లేవ్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
Next Story




