Nara Lokesh: వియత్నాం బోటు ప్రమాదం రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్!

Nara Lokesh: వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన పర్యాటకులు చిక్కుకుపోవడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 11 July 2026 6:37 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: వియత్నాం బోటు ప్రమాదం: రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్!

అమరావతి: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్, డిల్లీ లోని ఏపి భవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్

బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన వారు ప్రాణాపాయంలో చిక్కుకున్నారన్న సమాచారంపై అధికారులను వివరాలు అడిగిన లోకేష్.ఏపి నుంచి విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోందన్న అధికారులు

బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నట్లు తెలిపిన అధికారులు కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని లోకేష్ సూచన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story