Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో దారుణం!
Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం. పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిపై చెక్కలు కోసే రంపపు మిషన్‌తో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి.
Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో దారుణం!
అనంతపూర్: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం. పదో తరగతి విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి. చెక్క మొద్దులు కోసే రంపపు మిషన్‌తో విద్యార్థినిపై దాడి. గోపిక లక్ష్మి అనే విద్యార్థిని కి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.




