Sri Sathya Sai: స్నానానికి వెళ్లిన వృద్ధుడు.. తిరిగిరాని లోకాలకు!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం. చెరువులో స్నానానికి వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలుజారి మృతి.
Sri Sathya Sai: స్నానానికి వెళ్లిన వృద్ధుడు.. తిరిగిరాని లోకాలకు!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం చెరువు కట్ట మొదటి మరువ వద్ద వృద్ధుడి మృతదేహం గురువారం బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం పట్టణం శివానగర్ కు చెందిన మల్లన్న (70) నిన్న సాయంత్రం చెరువు లో స్నానం చేయడానికి వెళ్ళగా కాలుజారి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. మల్లన్న ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Next Story




