Anantapur: అనంతపురంలో దారుణం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి!

Anantapur: బెలుగుప్ప మండలం రమనేపల్లి వద్ద ఘోర ప్రమాదం. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, కళ్యాణదుర్గానికి చెందిన ఇద్దరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2026 11:56 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో దారుణం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి!

Anantapur: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రమనేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి.

మృతులు కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కోమటి నాగరాజు,(55) కోమటి రాఘవేంద్రఉపాధ్యాయుడు(45) గా గుర్తింపు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.

గాయపడిన బలిజ నరహరి, కోమటి హర్ష. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తరలింపు. బళ్లారి నుంచి కళ్యాణదుర్గం వస్తుండగా ప్రమాదం. దిగ్భ్రాంతి వ్యక్తచేసిన ఎం ఎల్ ఏయ్ అమిలీనేని సురేంద్ర బాబు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బెలుగుప్ప పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story