Anantapur: పామిడిలో భక్తిశ్రద్ధలతో అశీతి స్నపన తిరుమంజన అభిషేకం
Anantapur: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయ ప్రతిష్ఠ అనంతరం శుక్రవారం మండల అభిషేక పూజలు.
Anantapur: పామిడిలో భక్తిశ్రద్ధలతో అశీతి స్నపన తిరుమంజన అభిషేకం
Anantapur: అనంతపురం జిల్లా పామిడి పట్టణం లోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి ప్రతిష్ఠ అనంతరం శుక్రవారం మండల అభిషేక పూజలు, హోమాలు నిర్వహించారు.టీటీడీ వేద పండితులు కె ఎస్ ఆర్ ఆర్యా బృందం 81కళశాలని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఆశీతి స్నపన తిరుమంజన అభిషేకం, చేశారు.విస్తృత పంచామృత అభిషేకాలు, మండల హోమాలు చేశారు. భజనలు చేశారు. వందలాది మంది భక్తులు హాజరై భక్తి ప్రపత్తుల తో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు అన్నదానం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు, ముకుంద రావు, కె. శ్రీనివాసరావు, రవీంద్రనాథ్, శేఖర్ పాల్గొన్నారు.
Next Story




