Raptadu: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసుల కాల్పులు: ఆస్పత్రికి తరలింపు!

Raptadu: రాప్తాడు ఘటనలో సీఐపై దాడి చేసిన నిందితుడు హేమంత్ కుమార్ ఆత్మకూరు వద్ద పోలీసుల నుంచి పారిపోతుండగా కాల్పులు జరిపి పట్టుకున్నారు. నిందితుడికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Nov 2026 11:32 PM IST
Raptadu
X

Raptadu: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసుల కాల్పులు: ఆస్పత్రికి తరలింపు!

రాప్తాడు: నిన్న రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు, పట్టుకోవడానికి వెళ్లగా ముందుగా పోలీసులు చూసి పారిపోతున్న నిందితుడిని కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.

ఆగకపోవడంతో అతనిపైన కాల్పులు జరిపారు. గాయపడిన హేమంత్ కుమార్ కు చికిత్స కొనసాగుతోంది. నిందితుడి దాడి ఘటనలో గాయపడిన సిఐ వెంకటేశ్వర్లు ఆరోగ్యం బాగుంది. చికిత్స కొనసాగుతుంది జగదీష్ ఎస్ పి అనంతపురం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్