Anantapur: రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఆల్‌పార్టీ మీటింగ్
Anantapur: రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్‌ఓ రవిశంకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
Anantapur: రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఆల్‌పార్టీ మీటింగ్
అనంతపురం జిల్లా:ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో SIR పైన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ERO, రవిశంకర్ రెడ్డి గారు, తహసీల్దార్ మరియు కమీషనర్, రాయదుర్గం పురపాలక సంఘం వారు మరియు అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
Next Story




