Tadipatri: తాడిపత్రిలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీపీఐ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Surya Prakash, Tadipatri
Published on: 26 Nov 2026 2:16 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం!

తాడిపత్రి: తాడిపత్రి పట్టణ సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం Dr,BR అంబేద్కర్ విగ్రహం వద్ద పటాస్ సిపిఐ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది, పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ భారతదేశవ్యాప్తంగా రాజ్యాంగం 1950 నవంబర్ 26వ తేదీ అమలులోకి రావడం జరిగినది. మహనీయుడు Dr, BR, అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ప్రాణికి హక్కులు పొందుపరచడం జరిగినది.

అందులో ఒకటి ఓటు హక్కు రాజ్యాంగంలో ఇచ్చిన ఓటు హక్కును కూటమి ప్రభుత్వం ఈశ్వరి మొన్న జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్ వేయకుండా బెదిరిస్తూ దౌర్జన్యాలు చేయడము అలాగే ప్రత్యర్థిలో నామినేషన్ మొండిగా వెళితే నామినేషన్ పత్రాలు చించి వేయడము వారి ఆస్తి, ఇల్లు, వాహనాలు దగ్ధం చేయడము ఇలా చేయడం చాలా దారుణం.

ప్రత్యర్థి పార్టీలో వారు సుప్రీంకోర్టుకు పోయి దాడులపై విన్నపించుకోగా సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం నేర్చుకోవాలని ప్రత్యర్థి పార్టీ వారికి నామినేషన్ వేసుకుంటే వెసులుబాటు ఇవ్వాలని పోలీసులు వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిన సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ని కూడా ప్రభుత్వం లెక్కచేయకుండా దాడులు దౌర్జన్యాలు యధావిధిగా కొనసాగించడం దారుణం ఈ కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం గౌరవం లేదు.

అలాగే సుప్రీంకోర్టు అంటే కూడా లెక్క లేకుండా పోయింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూడా మాకు పూర్తి మెజారిటీ ఇస్తే రాజ్యాంగానే మారుస్తామని చెప్పి ఆ వాక్కులు చేవాక్కులు పలకడం జరిగినది. కావున రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉంది ఎందుకోసం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా నడుచుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలోనిDr, BR,అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు, అబ్రహం,నాయక్, రత్నమయ్య,వీరన్నారాయణ,రంగస్వామి,సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Surya Prakash, Tadipatri

Surya Prakash, Tadipatri