Puttaparthi: శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు ఘన స్వాగతం

Puttaparthi: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు.

L.Sudhakar, Puttaparthy
Published on: 30 Jun 2026 7:36 PM IST
Puttaparthi
X

Puttaparthi: శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు ఘన స్వాగతం

Puttaparthi: అనంతపురం పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.

సత్య సాయి విమానాశ్రయంలో గవర్నర్ ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లె సింధూర , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, టిడిపి నేతలు.

విమానాశ్రయం నుండి ప్రత్యేక కాన్వాయ్ లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీనివాస గెస్ట్ హౌస్ చేరుకున్న గవర్నర్. రాత్రికి ప్రశాంతి నిలయంలో బస చేయనున్న గవర్నర్. రేపు ఉదయం సత్యసాయి మహా సమాధి దర్శనం అనంతరం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వెళ్ళనున్న గవర్నర్.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy

Next Story