Guntakal: గుంతకల్లులో ఏటీఎం చోరీకి యత్నం!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎస్బీఐ ఏటీఎంను చోరీ చేసేందుకు దుండగుల యత్నం.
Guntakal: గుంతకల్లులో ఏటీఎం చోరీకి యత్నం!
అనంతపురం జిల్లా: గుంతకల్లు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా సమీపంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఎస్బిఐ ఎటిఎం చోరీ యత్నించారు స్థానికుడు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు ఏటీఎం మిషన్ వదిలేసి బులోరా వాహనంలో పారిపోయారు.
ఈ ఘటనలో ఏటీఎం అద్దాలు ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు ఏటీఎం మిషన్ లో దాదాపుగా 30 లక్షలు నగదు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు
Next Story




