Anantapur: అనంతపురంలో అదరగొట్టిన 'బీసీ గళం'.. సత్తా చాటిన బీసీలు!
Anantapur: అనంతపురంలో వైభవంగా జరిగిన 'బీసీ గళం' బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Anantapur: అనంతపురంలో అదరగొట్టిన 'బీసీ గళం'.. సత్తా చాటిన బీసీలు!
Anantapur: నిన్నటి రోజున అనగా ఆదివారం అనంతపురంలో లలిత కళా పరిషత్ నందు బిసి గళం బహిరంగ సభకు రాయలసీమ నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీ గళం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దాయన గౌ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
బీసీ గళం సభను ముందుండి నడిపించిన మన బీసీ సోదరులు బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ గౌడ్ గారికి , ఎమ్మెల్సీ శ్రీ రమేష్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీల గుండెచప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసీల గుండె ధైర్యం పెద్దాయన రామచంద్ర రెడ్డి గారు అని బీసీల సంక్షేమం గాని అభివృద్ధి గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి భవిష్యత్తులో బీసీల కార్యక్రమం ఏది జరిగిన కూడా బీసీ సోదరులంతా ఏకమై కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీల సత్తా చాటాలని కోరుచున్నాము.




